కన్నతండ్రిని చంపిన కొడుకు

19864చూసినవారు
కన్నతండ్రిని చంపిన కొడుకు
రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ లోని ఇందిరమ్మ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అవసరాలకు డబ్బులు ఇవ్వడం లేదన్న ఆగ్రహంతో కన్నతండ్రినే కుమారుడు ఇటుకలతో కొట్టి గాయపర్చాడు. తీవ్రంగా గాయపడిన తండ్రి కనకయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్