రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పెద్ద చెరువు లో గంగపట్నం గంగాహారతి లాంటి కార్యక్రమం చేయడం జరిగింది వర్షాలు సమృద్ధిగా కురిచి ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు నిండుకుండలా మారింది ముస్తాబాద్ శివకేశవ ఆలయ చైర్మన్ ఏల్సాని దేవయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఒగ్గు పూజారులచే చెరువులో గంగమ్మ కు గంగపట్నం చీర, సారె కార్యక్రమం అలాగే తెప్పోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టారు.