ఓటు వేసిన ఎస్పీ దంపతులు

54చూసినవారు
ఓటు వేసిన ఎస్పీ దంపతులు
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని గీతనగర్ జడ్పిహెచ్ఎస్ లోని 116 బూత్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దంపతులు సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్