ఉచిత వైద్య సేవలు సద్వియోగం చేసుకోండి

61చూసినవారు
ఉచిత వైద్య సేవలు సద్వియోగం చేసుకోండి
రేపు(సోమవారం)ఉదయం 8-30 గంటలకు ఎల్లారెడ్డిపేట సాయిబాబా కమాన్ వద్ద బస్ స్టాప్ కు ఉచితంగా ప్రతిమ దవాఖానకు తీసుకుపోవడానికి ప్రతిమ ఫౌండేషన్ వారి బస్సు వస్తుంది. అన్ని రకాల వ్యాధులకు స్కానింగ్, ఎక్స్ రేలు, రక్త, మూత్ర, ఆపరేషన్ లు, చిన్న పిల్లలకు సంబంధించిన వాటికి కూడా ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుందని ఆదివారం వారు ఒక ప్రకటనలో తెలిపారు. సమాచారం కోసం 9573773273 కు సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్