ముందుగానే ప్రారంభమైన బొడ్డెమ్మ పండుగ

50చూసినవారు
ముందుగానే ప్రారంభమైన బొడ్డెమ్మ పండుగ
చిన్న బతుకమ్మకు రెండు రోజు ముందుగానే బొడ్డెమ్మ పండగ ప్రారంభమైంది. సోమవారం వేములవాడ రాజన్న స్వామికి ఇష్టమైన సోమవారం కావడంతో మంగళవారం చేయాల్సిన బొడ్డెమ్మ పండగ సోమవారం నిర్వహించారుబుధవారం అమావాస్య ఉన్న నేపథ్యంలో సోమవారం బొడ్డెమ్మ పండుగను వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి సన్నిధిలో మహిళలు భక్తిశ్రద్ధలతో చేశారు. దీంతో పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్