స్పెషల్ అట్రాక్షన్ గా శాస్త్రీయ సంగీత కచేరి(వీడియో)

51చూసినవారు
శ్రీత్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. ప్రియా సిస్టర్స్ శాస్త్రీయ సంగీత కచేరి కార్యక్రమం స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఈ శాస్త్రీయ సంగీత కచేరిని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో రద్దీ వాతావరణం నెలకొంది. ప్రతి సంవత్సరం త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు వేములవాడ రాజన్న సన్నిధానంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్