సోమవారం రాజన్న కోవెలలో భక్తుల సందడి (వీడియో)

80చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం అర్ధ నక్షత్రం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం సందడిగా మారింది. భక్తులకు ధర్మదర్శనంలో ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముందుగా భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి కోడె మొక్కులు చెల్లించుకొని సేవలు తరించారు. అందరిని చల్లగా చూడు రాజన్న స్వామి అంటూ భక్తజనం వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్