రెండవ విడత రాజన్న కోడెలు పంపిణీ: ఎమ్మెల్యే

58చూసినవారు
వేములవాడ రాజన్న గోశాలలోని కోడెలను రెండవ విడత పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. కోడెలను సరైన ఆహారం అందించాలని కోరారు. రైతులకు రాజన్న కోడెలు పంపిణీ చేయడం పట్ల హిందూ రైతులు, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోడెలను అమ్మిన, సరైన విధంగా చూసుకోపోయిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సింహ బాగా ఆదాయం కోడె మొక్కుల రూపంలోనే వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

సంబంధిత పోస్ట్