వేములవాడలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

84చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఎంగిలిపువ్వుల బతుకమ్మ ఘనంగా జరుగుతోంది. బతుకమ్మ పండగ నేపథ్యంలో మహిళలందరూ సాంప్రదాయ పద్ధతిలో దుస్తులను ధరించి ప్రత్యేక ఆకర్షణగా దర్శనమిస్తున్నారు. తీరొక్క పుష్పాలతో బతుకమ్మను పేర్చి భక్తి భావాన్ని చాటుకున్నారు. బతుకమ్మ అనగానే తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఊరు వాడల్లో మహిళలందరూ బతుకమ్మలు పేర్చి పండగలు జరుపుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్