ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

77చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నూతన ట్రాఫిక్ ఎస్సై సముద్రాల రాజు శనివారం వాహన తనిఖీలు చేపట్టారు. రోడ్డు భద్రత నియమాలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధించి, రోడ్డు భద్రత నియమాలపై వాహనదారులకు, ప్రయాణికులకు అవగాహన కల్పించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహన ధ్రువపత్రాలు ఉండేల చూసుకోవాలని అన్నారు. ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్