నాయి బ్రాహ్మణుల నిరసనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రులు

73చూసినవారు
వేములవాడ పట్టణంలో నాయి బ్రాహ్మణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో కార్పోరేట్ సెలూన్ కు వ్యతిరేఖంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణంలోని కోరుట్ల బస్సు స్టాప్ నుండి చెక్కపల్లి బస్సు స్టాప్ వరకు ర్యాలీ చేశారుమాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుందని, కులవృత్తులకు పెద్దపీట వేసిందని కేసీఆర్ అని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్