రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం: మంత్రి

59చూసినవారు
రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం: మంత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ అర్బన్ మండలంలోని అనుపురం గ్రామంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్ రావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనుపురం చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్ లో మంత్రి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు,

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్