రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయం సమీపంలో గల బ్రిడ్జిపై ఆర్టీసీ బస్సు కారు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరిపించుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సింది. హైదరాబాద్ నగరానికి చెందిన సాంబయ్య అనే భక్తుడు రాజన్న దర్శనార్థం వస్తున్న సమయంలో కామారెడ్డికి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొన్నట్లు వారు తెలిపారు.