స్క్రాప్ షాప్ యజమానులు దొంగ సొత్తు కొనవద్దు

65చూసినవారు
స్క్రాప్ షాప్ యజమానులు దొంగ సొత్తు కొనవద్దు
రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉన్న స్క్రాప్ వ్యాపారస్తుకు దొంగ సొత్తు కొనవద్దని అలాంటి సమాచారం పోలీస్ వారికి అందించారని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా స్క్రాప్ వ్యాపారం నిర్వహించుకోవాలే తప్ప వీటిని బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా వీటి మాటున అక్రమ దందా కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కౌన్సెలింగ్ నిర్వహించి 27 మందిని బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్