కుక్కల గుంపుతో ఇక్కట్లు

67చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రాత్రి సమయాల్లో కుక్కల గుంపులు పట్టణవాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రయాణికులు పట్టణంలో పలు ప్రమాదాలకు గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాత్రి సమయాల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ అరుస్తూ. ఉండడంతో నిద్ర పట్టడం లేదని పలుకాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా పలువురు చిన్నారులు కుక్క కాటుకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్