వేములవాడ: లారీ ఢీకొనడంతో బాలుడు మృతి

55చూసినవారు
వేములవాడ: లారీ ఢీకొనడంతో బాలుడు మృతి
వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో సైకిల్ పై వెళ్తున్న బాలుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే స్వాత్రిక్ అనే 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. సైకిల్ పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాలుడిని ఢీ కొట్టి ఆపకుండా లారీ డ్రైవర్ వెళ్ళాడు. వట్టేముల గ్రామంలో ప్రజలు పట్టుకున్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన బాలుడు సెలవులు కావడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్