వేములవాడ: వ్యాయమం చేస్తున్న దృశ్యాలు

66చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మండలం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను పట్టణ వాసులు సద్వినియోగం చేసుకుంటున్నారు. పట్టణ వాసులు అధిక సంఖ్యలో వ్యాయామం చేసేందుకు ఆసక్తి చెబుతున్నారు. పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ప్రతిరోజు వాకింగ్తో పాటు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ. సందడి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్