వేములవాడ: ఎమ్మెల్యే అది శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ

78చూసినవారు
వేములవాడ: ఎమ్మెల్యే అది శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలంలోని మరిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారు చదువుతోపాటు ఆటల్లో రాణించేలా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్