రాజన్న సన్నిధిలో ముస్తాబవుతున్న వినాయక మండపం

67చూసినవారు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నాగిరెడ్డి మండపంలో వినాయక మండపాన్ని సిద్ధం చేస్తున్నారు. శనివారం వినాయక చవితి నేపథ్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు తొమ్మిది రోజులపాటు ఉంటాయని, 9వ రోజు ప్రత్యేక పూజలు పూర్ణాహుతి పూజా కార్యక్రమాల తర్వాత రాజన్న ఆలయ ధర్మగుండంలో నిమజ్జనా కార్యక్రం ఉంటుందని అర్చక స్వాములు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్