ప్రముఖ నటుడు సత్యరాజ్ కూతురు దివ్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకే పార్టీలో చేరారు. తమిళనాడులో ప్రముఖ పోషకాహార నిపుణురాలిగా దివ్య మంచి గుర్తింపు పొందారు. కాగా, సత్యరాజ్ బహుబలి, బహుబలి-2 సినిమాల్లో కట్టప్పగా నటించి బాగా ఫేమస్ అయ్యారు.