కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

180973చూసినవారు
కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌విత‌కు మ‌రోసారి షాక్ త‌గిలింది. కవిత బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 4న‌ విచారణ వాయిదా వేస్తూ రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజ తీర్పునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్