జూన్ 3న కోర్టులో హాజరుకానున్న కవిత

67చూసినవారు
జూన్ 3న కోర్టులో హాజరుకానున్న కవిత
దేశ వ్యాప్తంగా సంచలనం సృస్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జూన్ 3న కోర్టులో హాజరు కానున్నారు. ఈ స్కాంపై వచ్చిన అభియోగాలపై ఈడీ అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో ఆమెను కోర్టుకు హాజరు పరచాలని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. కాగా ఆమె బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్