టీవీ ఛానెల్ ఇంటర్వ్యూకు KCR.. ఎప్పుడంటే!

79చూసినవారు
టీవీ ఛానెల్ ఇంటర్వ్యూకు KCR.. ఎప్పుడంటే!
బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ రేపు సాయంత్రం 7 గంటలకు బిగ్గెస్ట్ షోలో పాల్గొననున్నారు. టీవీ9లో యాంకర్ రజినీకాంత్‌తో కేసీఆర్ లైవ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండటతో కేసీఆర్ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడతారో అని అటు రాజకీయవర్గాల్లో, ఇటు ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత పోస్ట్