భారీ వేతనంతో ఏపీ మెడికల్‌ సర్వీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌లో ఉద్యోగాలు

63చూసినవారు
భారీ వేతనంతో ఏపీ మెడికల్‌ సర్వీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌లో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్, మంగళగిరి రెగ్యులర్‌ ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌/ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ (జనరల్‌) 97 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ఫీజు రూ.1,000. అర్హులైన అభ్యర్థులు 2024, డిసెంబరు 13 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నెలకు రూ.61,960 - రూ.1,51,370 వరకు జీతం ఇస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్