తెలంగాణ జాతిపిత కచ్చితంగా కేసీఆరే: కేటీఆర్

83చూసినవారు
తెలంగాణ జాతిపిత కచ్చితంగా కేసీఆరే: కేటీఆర్
AP: ఎవరూ ఏమనుకున్నా సరే.. తెలంగాణ జాతిపిత కచ్చితంగా కేసీఆరే అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బూతూపిత రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. తుపాకుల గురించి రేవంత్ రెడ్డికి తెలిసినంత మాకు తెలియదని, ప్రజల మీదకు తుపాకీ తీసుకుపోయిన రైఫిల్ రెడ్డి ఆయనే అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులను ఖతం చేసి పదవి లాక్కున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్