దొండకాయతో షుగర్ సమస్యకు చెక్: నిపుణులు

74చూసినవారు
దొండకాయతో షుగర్ సమస్యకు చెక్: నిపుణులు
దొండకాయతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దొండకాయలో ఫైబర్, విటమిన్‌ B1, B2, B3, B6, B9, C, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి పోషకాలు ఉన్నాయి. షుగర్‌ పేషెంట్స్‌ వారంలో ఒకసారి దొండకాయ తినడం లేదా ఆకుల రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్