తెలంగాణ జాతిపిత కేసీఆర్‌: KTR

79చూసినవారు
తెలంగాణ జాతిపిత కేసీఆర్‌: KTR
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరిరోజున హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌, తెలంగాణ బూతుపిత రేవంత్‌ రెడ్డి అని వ్యాఖ్యానించారు.‘ అద్దెలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలో గురుకుల భవనాలకు తాళాలు వేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉంటే మేం కూడా చెల్లించాం. ఈ ప్రభుత్వం కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించాలి' అని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్