అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్

79చూసినవారు
అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్
TG: : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. రాష్ట్రంలో రుణమాఫీ, రైతు భరోసా, వరికి రూ.500 బోనస్‌ ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆందోళన మధ్యే గవర్నర్‌ ప్రసంగం కొనసాగుతోంది. సమావేశాలు వాయిదా అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్