రోడ్డు పక్కన సమోసా, చాయి స్వీకరించిన కేసీఆర్

64చూసినవారు
రోడ్డు పక్కన సమోసా, చాయి స్వీకరించిన కేసీఆర్
బస్సు యాత్రలో భాగంగా కొండగట్టు వద్ద రోడ్డు పక్కన దాబా హోటల్లో మాజీ సీఎం కేసీఆర్ ఆగారు. హోటల్ యజమాని అందించిన సమోసా చాయిని స్వీకరించారు. తమ అభిమాన నేతను చూసి పలువురు పార్టీ కార్యకర్తలు యువకులు అభిమానులు ఫోటోలు సెల్ఫీలు దిగారు. తిరిగి జగిత్యాల దిశగా కెసిఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. మరి కాసేపట్లో జగిత్యాలకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన రోడ్డు షో లో పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్