నేడు కరీంనగర్‌లో కేసీఆర్‌ రోడ్‌ షో

73చూసినవారు
నేడు కరీంనగర్‌లో కేసీఆర్‌ రోడ్‌ షో
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కరీంనగర్ లో పర్యటించనున్నారు. సాయంత్రం నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. నగరంలోని బైపాస్ రోడ్డు మీదుగా రాంనగర్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభమై మంకమ్మతోట, టూటౌన్ పోలీస్ స్టేషన్, ముకరంపుర మీదుగా తెలంగాణచౌక్‌కు చేరుకుంటుంది. అక్కడ నిర్వహించే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొననున్నారు. తెలంగాణ చౌక్‌లో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్