ఈ చిట్కాలతో కుండీల్లో మొక్కలు సేఫ్

80చూసినవారు
ఈ చిట్కాలతో కుండీల్లో మొక్కలు సేఫ్
ఇటీవలి కాలంలో టెర్రస్ గార్డెనింగ్ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే వారు ఈ చిట్కాలు పాటిస్తే మొక్కలను కాపాడుకోవచ్చు. ముందుగా సరైన కుండీ ఎంచుకొని దాని కింద రంధ్రం ఉండేలా చూసుకోవాలి. సారవంతమైన మట్టిని ఎంచుకొని దానిలో సేంద్రియ ఎరువుల్ని కలపండి. ఇవి మొక్కలకు అదనపు బలాన్నిస్తాయి. మొక్క వేళ్లు మునిగేటట్లు మట్టితో కప్పండి. కుండీ కింద పల్లెంలాంటిది ఉంచండి. పైనుంచి నీరు పోసినప్పుడు పోషకాలు పోకుండా ఉంటాయి.

సంబంధిత పోస్ట్