గ్యాస్ సిలిండర్ వాడేటప్పుడు వీటిని గుర్తుంచుకోండి!

55చూసినవారు
గ్యాస్ సిలిండర్ వాడేటప్పుడు వీటిని గుర్తుంచుకోండి!
వంట చేసేందుకు నేడు చాలా మంది వంట గ్యాస్ వాడతారు. దీనిని వాడేటప్పుడు కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. కిచెన్‌లో మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. గాలి వచ్చే చోట సిలిండర్స్‌ని పెట్టాలి. మండే పదార్థాలు దగ్గర సిలిండర్ ఉండొద్దు. సిలిండర్ వాడనప్పుడు రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్