కల్కి సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ స
ినిమా విడుదలకు ముందు 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అను
మతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ అనుమతి 14 రోజుల పాటు పొడిగించడాన్ని సవాలు చేస్తూ ఒకరు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరగా బుధవారం కోర్టు విచారించి స్టేకు నిరాకరించింది.