మేడిగడ్డ బ్యారేజీపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

83చూసినవారు
మేడిగడ్డ బ్యారేజీపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై కేబినెట్ భేటీలో చర్చించామని తెలిపారు. మేడిగడ్డకు మరమ్మతులు చేసిన ఉంటుందనే గ్యారెంటీ లేదని కమిటీ చెప్పిందని కీలక వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్