గోవధ నిషేధంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

51చూసినవారు
గోవధ నిషేధంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మెజార్టీ ప్రజలు పూజించే ఆవులను బక్రీద్ సందర్భంగా వధించేందుకు తరలించకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని గురువారం సూచించింది. దీనిపై స్పందించిన ఏజీ.. ఇప్పటికే రాష్ట్రంలో జంతుధ నిషేధం చట్టాన్ని అమలు చేస్తామని కోర్టుకు తెలిపారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 150 చెక్ పోస్టులు పెట్టామని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్