HMDA మాజీ డైరెక్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

78చూసినవారు
HMDA మాజీ డైరెక్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 45 పేజీల రిమాండ్ రిపోర్టులో ఏసీబీ సంచలన విషయాలు తెలిపింది. భారీగా ఆస్తుల గుర్తించడంతో పాటు 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లను సేకరించింది. ఆస్తుల డాక్యుమెంట్ల ప్రకారం రూ. 5 కోట్లు, బహిరంగ మార్కెట్ లో 10 రెట్లు.. రూ. 99 లక్షల నగదు, 4 కార్ల విలువ రూ. 51 లక్షలు, బ్యాంకు బ్యాలెన్స్ రూ. 58 లక్షలు.. గోల్డ్, సిల్వర్, వాచ్ లు, ఫోన్స్, గృహోపకరణాలు మొత్తం వాల్యూ రూ. 8.26 కోట్లు ఉంటుందని తెలిపింది.

ట్యాగ్స్ :