రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై నేడు కీలక అప్ డేట్?

65చూసినవారు
రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై నేడు కీలక అప్ డేట్?
తెలంగాణ సర్కార్ రైతు రుణమాఫీ విధి విధానాలను నేడు విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆగస్టు15 లోగా రూ.2 లక్షల రైతురుణాలను మాఫీ చేస్తామని, ఇందుకు రూ.31 వేల కోట్ల నిధులు అవసరమని అంచనా వేస్తున్నారు. రేషన్ కార్డు ప్రాతిపదికన కుటుంబలో ఎంతమంది రుణం తీసుకున్నా.. కుటుంబానికి రూ 2 లక్షలు గరిష్ఠంగా నిర్ణయించారని సమాచారం. పాస్‌బుక్‌ జత చేసి బంగారం కుదువపెట్టి తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించదు.

సంబంధిత పోస్ట్