చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

64చూసినవారు
చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, తిరుపతిరావు, జమీర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్