వెనిగళ్ల రవికుమార్ కు అవార్డు

50చూసినవారు
వెనిగళ్ల రవికుమార్ కు అవార్డు
అమెరికాలోని అట్లాంటా నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 18వ అమెరికా తెలుగు అసోసియేషన్ (ఏటీఏ, ఆట) మహాసభల సందర్భంగా చేతన గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు వెనిగళ్ల రవికుమార్ కు ఆట(ఏటీఏ) అధ్యక్షుడు బొమ్మనేని మధు అవార్డు అందించారు. విద్య, వైద్యం, మహిళా సాధికారిత, పర్యావరణం, వివిధ కార్యక్రమాలు చేపడుతున్నందున అవార్డు లభించింది. అంకితభావంతో పని చేస్తున్న వలంటీర్లకు ఈ అవార్డు అంకితం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్