నేడు విత్తన ఎంపికపై అవగాహన

81చూసినవారు
నేడు విత్తన ఎంపికపై అవగాహన
రైతునేస్తం కార్యాక్రమంలో భాగంగా రఘునాథపాలెం మండలంలోని వీవీపాలెం రైతువేదికలో మన టీవీ ద్వారా విత్తనాల ఎంపికపై మంగళవారం అవగాహన కల్పిస్తున్నట్టు ఏఈ ఇంటూరి భాస్కరరావు తెలిపారు. ఉదయం 9 గంటలకు రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డాక్టర్ బి. గోపి పరిచయం తర్వాత విత్తన ఎంపిక గేయం ఉంటుందని, అనంతరం అధిక సాంద్రత పత్తిసాగుపై రైతుల అనుభవాలు, పద్ధతులు, సేంద్రీయ వ్యవసాయంపై రైతులతో ముఖాముఖి చర్చ రైతుల సూచనలు ఉంటాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్