ఖమ్మం: బాధ్యతలు స్వీకరించిన ఆర్డీఓ నర్సింహారావు

73చూసినవారు
ఖమ్మం: బాధ్యతలు స్వీకరించిన ఆర్డీఓ నర్సింహారావు
ఖమ్మం ఆర్డీఓగా జి. నర్సింహారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్కడ పని చేస్తున్న గణేష్ ను తొర్రూరు ఆర్డీఓగా బదిలీ చేయగా, ఖమ్మం ఆర్డీఓగా నర్సింహారావును ఇటీవల నియమించిన విషయం విదితమే. ఈ సందర్బంగా నూతన ఆర్డీవో ను కార్యాలయ సిబ్బంది, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్