ఖమ్మం: నేటి ఉచిత వైద్య శిబిరం విజయవంతం

81చూసినవారు
ఖమ్మం మంచి కంటి భవనంలో సిపిఎం, బివికే ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన వచ్చిందని సిపిఎం జిల్లా కమిటి సభ్యులు వై. విక్రమ్ తెలిపారు. 500 కు పైగా మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. ప్రముఖ వైద్యులు భార్గవి హాజరైనట్లు వెల్లడించారు. వంద రూపాయలకే నెలకు సరిపడా మందులు అందజేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్