ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సినీ హీరో వెంకటేష్

3017చూసినవారు
ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సినీ హీరో వెంకటేష్
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామ రామ సహాయం విజయాన్ని కాంక్షిస్తూ మే 7వ తేదీన ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలలో ప్రముఖ సినీ హీరో వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్