కౌంటింగ్ కు పటిష్ట ఏర్పాట్లు

85చూసినవారు
కౌంటింగ్ కు పటిష్ట ఏర్పాట్లు
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం ఆయన సీపీ సునీల్ దత్ కలిసి కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. కేంద్రం, ఆవరణలో చేపట్టాల్సిన బారికేడింగ్ పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వైద్య శిబిరం, మీడియా పాయింట్ పై పలు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు ఫలితాల ప్రకటనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్