పాఠశాలలో కంప్యూటర్ల ల్యాబ్ ప్రారంభించిన: ఎమ్మెల్యే

81చూసినవారు
పాఠశాలలో కంప్యూటర్ల ల్యాబ్ ప్రారంభించిన: ఎమ్మెల్యే
పాల్వంచ మండలం జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో నూతన కంప్యూటర్లను ఎమ్మెల్యే సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి సోమవారం ప్రారంభించారు. నాలుగు లక్షల రూపాయల విలువగల కంప్యూటర్లను ఎన్టీఆర్ ట్రస్ట్ వారు అందజేయడం హర్షణీయం అని అన్నారు. ప్రహరీ గోడ ఎత్తు పెంచడం ఎలక్ట్రికల్ వర్క్ షెడ్ నిర్మాణం ఇతర మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్