పాల్వంచ : మందకృష్ణ మాదిగకు బీజేపీ నాయకుల సంఘీభావం

84చూసినవారు
పాల్వంచ : మందకృష్ణ మాదిగకు బీజేపీ నాయకుల సంఘీభావం
భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బీజేపీ జిల్లా కోకన్వీనర్ బుడగం రవికుమార్ నాయకత్వంలో పాల్వంచ పట్టణం లారీ అసోసియేషన్ హాల్ నందు ఎస్సీ వర్గీకరణలో భాగంగ విచ్చేసిన మందకృష్ణకు పాల్వంచ పట్టణ బీజేపీ నాయకులు దున్నపోతుల రాజు, బానోత్ ప్రతాప్, గిరిగౌడ్, సుధాకర్ సంఘీభావం తెలిపారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్