వైద్యులకు సమ్మె నోటీసులు అందించిన ఆరోగ్యశ్రీ యూనియన్ సభ్యులు

61చూసినవారు
వైద్యులకు సమ్మె నోటీసులు అందించిన ఆరోగ్యశ్రీ యూనియన్ సభ్యులు
ఖమ్మం జిల్లా ఆరోగ్యశ్రీ యూనియన్ తరపున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న సమ్మెకు సంబంధించిన నోటీసును గురువారం మధిర ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ అనిల్ కి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధిర ఆరోగ్యశ్రీ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్