ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం మధిర నియోజకవర్గంలోని జమలాపురంతో పాటు బోనకల్ మండలంలోని పలు గ్రామాలకు బస్సులో నడపకపోవడం పట్ల ఆర్టీసీ ఆర్ఎం పై సీరియస్ అయ్యారు. తక్షణమే ఆయా ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.