ఎడ్లబండి పై ఎన్నికల ప్రచారం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి

73చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం లోక్ సభ ఎన్నిక ప్రచారంలో భాగంగా అలంపూర్ నియోజకవర్గం ఎర్రవెల్లి చౌరస్తా వద్ద నిర్వహించే జన జాతర బహిరంగ సభ ప్రదేశానికి ఎడ్లబండి పైన ఎక్కి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్