కేరళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం

561చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం కేరళ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలలో భాగంగా స్థానిక కాంగ్రెస్ నాయకుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ, కేరళ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్